కొంకల్లు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం హూడి లెక్కింపు
కొంకల్లు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం హూడి లెక్కింపు
AP39TV ఆగస్టు 20
గుడిబండ:-మండలంలోని కొంకల్లు గ్రామ పరిదిలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం హుండీ ని ఆదివారం గ్రామ పెద్దలు లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ భక్తుల నుండి వచ్చిన ఆదాయం 19,500. రూపాయలు వచ్చిందని ఇందులో 850 చెల్లుబాటు కానీ పాత నోట్లు రావడం జరిగిందని మిగిలిన మొత్తం 18650 వచ్చిందని ఈ మొత్తం దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి గుడిబండ ఎంపీడీవో రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కే యం రాజ్ కుమార్ సొసైటీ భోజన్న నంజన్న గ్రామస్తులు శివకుమార్ డీలర్ రామాంజనేయులు రమేష్ మహాలింగప్ప తదితరులు పాల్గొన్నారు
కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap 39tv news
మడకశిర ఇన్చార్జ్ గుడిబండ