బాధ్యతలు చేపట్టిన కొర్రకోడు హైస్కూల్ హెచ్ఎం రమణప్ప

బాధ్యతలు చేపట్టిన కొర్రకోడు హైస్కూల్ హెచ్ఎం రమణప్ప

AP 39TV న్యూస్ కూడేరు:

కూడేరు మండలం పరిధిలోని కొర్రకోడు హైస్కూల్ ప్రధానోపాధ్యాయునిగా రమణప్పను ఉన్నతాధికారులు నియమించారు .దీంతో శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు .ఈ సందర్భంగా ఆయనకు ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి , స్కూల్ కమిటీ వైస్ చైర్మన్ B.గోపాలు వాచ్మెన్ B. కృష్ణయ్య డీలర్ బచ్చలప్పలు కలిసి అభినందనలు తెలిపారు. పిల్లల విద్య ,పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

 

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.