హౌసింగ్ ఏఈ గా సుదర్శన్ యాదవ్

హౌసింగ్ ఏఈ గా సుదర్శన్ యాదవ్

 గుడిబండ జన సూర్య శ్రీ ఏప్రిల్ 17:

గుడిబండ:-మండల హౌసింగ్ ఏఈగా సుదర్శన్ యాదవ్ నియమితులయ్యారు ఆయన మాట్లాడుతూ గోరంట్ల మండలం వర్క్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై గుడిబండ కు ఏఈ గా నియమితులయ్యామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా మండలంలోని హౌసింగ్ లబ్ధిదారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు

కొంకల్లు శివన్న

రిపోర్టర్

AP 39TV

మడకశిర ఆర్సి ఇంచార్జ్

గుడిబండ

Leave A Reply

Your email address will not be published.