ఇంటర్ లో 985 మార్కులు సాధించిన తనుజా రెడ్డి

ఇంటర్ లో 985 మార్కులు సాధించిన తనుజా రెడ్డి

 

AP 39TV న్యూస్ కూడేరు:

కూడేరుకు చెందిన సుభాషిణి (ఆర్ఎంపి డాక్టర్), సునీల్ కుమార్ రెడ్డి దంపతుల కుమార్తె తనుజా రెడ్డి ఇంటర్మీడియట్ లో 1000కి 985 మార్కులు సాధించింది.. ఈ అమ్మాయి అనంతపురంలోని నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించింది. తమ కూతురు కష్టపడి చదివినందుకు ఫలితం దక్కిందని తనుజా తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు .సంతోషంతో కూతురుకు స్వీట్లు తినిపించారు .అత్యధిక మార్కులు సాధించిన విషయం స్థానికులకు తెలియడంతో తనుజాని అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.