విజయ దుందుభి మోగించిన గుడిబండ గురుకుల బాలికల కళాశాల

విజయ దుందుభి మోగించిన గుడిబండ గురుకుల బాలికల కళాశాల

 

 

AP39TV ఏప్రిల్ 27

 

గుడిబండ:- మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినిలు ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ ఉత్తీర్ణతలు సాధించారు ఈ క్రమంలో ప్రథమ సంవత్సరం విద్యార్థినిలు 105 మంది కి గాను 100 మంది ద్వితీయ సంవత్సరంలో 85 మందికి 84 మంది సాధించారు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్లో ఆర్ జ్యోతిక 947 మార్కులు. బైపీసీ గ్రూపులో ఆర్ సుప్రియ 947 మార్పులు సీఈసీ గ్రూపులో ఎం అనూష 945 మార్కులు సాధించి ఉత్తమ ఉత్తీర్ణత సాధించారు ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

కొంకల్లు శివన్న

ఇంచార్జ్ రిపోర్టర్

AP39TV , గుడిబండ, మడకశిర

 

Leave A Reply

Your email address will not be published.