సీఎం జగన్ మేలు మరువం
-నూతన పింఛన్ లబ్ధిదారులు
కూడేరు(AP 39 TV న్యూస్):-
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మేరను ఎన్నటికీ మరువమని వైయస్సార్ పెన్షన్ కానుక కింద నూతనంగా పింఛన్ మంజూరైన లబ్ధిదారులు స్పష్టం చేశారు. మండలంలో వైయస్సార్ పెన్షన్ కానుక పథకం కింద నూతనంగా మంజూరైన పింఛన్ దారులకు పంచాయతీ కార్యదర్శులు వాలంటీర్ల ద్వారా నగదును గురువారం అందజేశారు.
ఉదిరిపికొండ లో ఆదిలక్ష్మికి వైయస్సార్ పార్టీ నాయకులు పకీరప్ప, బి. నరేష్ ,బి నాగేంద్ర వలంటర్లు అన్వర్ , ఎర్రిస్వామిలు నగదును అందజేశారు. లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. మళ్లీ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు