*ఏపి39 టివి చానల్ సోమందేపల్లి* . *’జగనన్న సురక్ష’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ‘*
నేడు సొమందేపల్లి మండలంలోని, సచివాలయం నందు జరిగిన “జగనన్న సురక్ష” కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు, పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా ప్రధాన ధృవీకరణ పత్రాలను లబ్ధి దారులకు పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీటీసీ, ఎంపిపి, ఎంపిటిసిలు స్తానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచ్, కార్యకర్తలు, సచివాలయం కన్వీనర్, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు, తదితరులు.
న్యూస్ రిపోర్టర్. నవీన్ కుమార్
సోమందేపల్లి