జల్లిపల్లిలో నూతన పింఛన్లు పంపిణీ

జల్లిపల్లిలో నూతన పింఛన్లు పంపిణీ

కూడేరు(సెప్టెంబర్ 14)AP 39TV న్యూస్:-

కూడేరు మండల పరిధిలోని జల్లిపల్లిలో నూతనంగా పింఛన్లు మంజూరయ్యాయి. గురువారం సర్పంచ్ ఉమామహేశ్వరి చేతుల మీదుగా నూతన పింఛన్దారులకు నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సిద్ధరెడ్డి,గురునాథ్ రెడ్డి,ఏర్రిస్వామి, పంచాయతీ సెక్రెటరీ పరమేష్ వెల్ఫేర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

తమ్మిశెట్టి పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు.

Leave A Reply

Your email address will not be published.