మంత్రి గుమ్మనూరు జయరామ్ ను కలిసిన సచివాలయాల కన్వీనర్ శివకుమార్
Ap39tv న్యూస్ జులై 21
గుడిబండ ,:- మడకశిర పట్టణంలోని టీటీడీ కళ్యాణమండపం ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశానికి హాజరైన సత్యసాయి జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ ను గుడిబండ మండలం సచివాలయాల కన్వీనర్ కొంకల్లు శివకుమార్ జడ్పిటిసి భూతరాజు అమరాపురం ఎంపీపీ ఈరన్న తదితర వైకాపా నాయకులు కార్యకర్తలు కలసి మడకశిర నియోజకవర్గ పరిస్థితిలపై చర్చించారు ఈ కార్యక్రమంలో ఐదు మండలాలకు చెందిన వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39tv
మడకశిర ఇంచార్జ్ గుడిబండ