20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు చేరడం జరిగింది

20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు చేరడం జరిగింది

 

శ్రీ సత్యసాయి జిల్లా :

కొత్తచెరువులో వాల్మీకుల ఆత్మీయ సమ్మేళనం బండపల్లి రాజు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు జిల్లా వాల్మీకి సాధికారత కమిటీ అధ్యక్షులు బోయ రామాంజనేయులు కేశపురం పుల్లయ్య మరియు సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు హాజరయ్యారు అనంతరం వైసిపి పార్టీ నుండి తెదేపా లోకి 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెదేపా పార్టీ కండువా కప్పి సాధనంగా ఆహ్వానించడం జరిగింది.

అలకుంట్ల రాజు

AP 39 TV

శ్రీ సత్య సాయి జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.