కమ్మూరు పెద్దమ్మ సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే విశ్వ
కమ్మూరు పెద్దమ్మ సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే విశ్వ
AP 39TV ,న్యూస్ కూడేరు:
కూడేరు మండలం కమ్మూరులో ప్రసిద్ధిగాంచిన పెద్దమ్మ దేవాలయాన్ని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం సందర్శించారు .ఈ సందర్భంగా ఆయన పెద్దమ్మ దేవత మూర్తికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేయించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆయన వెంట సర్పంచ్ చిన్న రంగారెడ్డి , ఎంపీపీ నారాయణరెడ్డి , ఆ పార్టీ నేతలు సంగప్ప ,బైరెడ్డి రామచంద్రారెడ్డి , వన్నూరప్ప ,నిర్మలమ్మ , గంగాధర్, దేవేంద్ర ,మదన్ మోహన్ రెడ్డి ,హనుమంతు రెడ్డి , సిద్ధారెడ్డి తదితరులు ఉన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు