కర్ణాటక మద్యం పట్టివేత

కర్ణాటక మద్యం పట్టివేత

-ఎస్ఐ సత్యనారాయణ

AP 39TV, న్యూస్ కూడేరు:

కూడేరు మండలం ఉదిరిపికొండకు చెందిన పోలా రామాంజనేయులు తన ద్విచక్ర వాహనంలో కర్ణాటక మధ్యాన్ని అక్రమంగా తీసుకువస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ మంగళవారం తెలిపారు .అనంతపురం- బళ్లారి ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ చేస్తుండగా రామాంజనేయులు పట్టుబడినట్లు ఆయన తెలిపారు .అతని నుంచి 386 కర్ణాటక లిక్కర్ బాటిల్స్ , ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు .కార్యక్రమంలో ఏఎస్ఐ రామానాయుడు , కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.