కూడేరులో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

కూడేరులో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

కూడేరు(సెప్టెంబర్ 6)AP 39TV న్యూస్:-

కూడేరులోని ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో బుధవారం శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మండల సంచాలకురాలు వేదావతి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంగమేశ్వర , వాణి ,ఇతర స్కూల్స్ కు చెందిన పిల్లలు గోపికలు, శ్రీకృష్ణుని వేషధారణ ధరించి చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం సభ్యులు కే. శ్రీదేవి ,నారాయణరెడ్డి , శ్రీదేవి, చెన్నకేశవరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

తమ్మిశెట్టి పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.