కూడేరులో ఉత్సాహంగా.. ఉల్లాసంగా పీర్ల దేవుళ్ళ జలది వేడుకలు

కూడేరులో ఉత్సాహంగా.. ఉల్లాసంగా పీర్ల దేవుళ్ళ జలది వేడుకలు

 

కూడేరు,AP 39TV న్యూస్ (జులై 30):

 

p

మతసామరస్యాలకు ప్రత్యేకయైన మొహరం పండుగ వేడుకల్లో భాగంగా ఆదివారం కూడేరులో పీర్ల జలది కార్యక్రమాన్ని ప్రజలు ఉత్సాహంగా.. ఉల్లాసంగా జరుపుకున్నారు . తొలత పీర్ల చావడిలో దేవుళ్లకు ముజువార్ నిషార్ ప్రత్యేక చక్కెర చదివింపులు చేశారు . తర్వాత గుండంలో పీర్ల దేవుళ్ళు అగ్నిగుండ ప్రవేశం చేశారు. సాయంత్రం పీర్ల దేవుళ్ళను గ్రామంలో మంగళ వాయిద్యాలు ,డప్పులు నడమ ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా డప్పులు నడుమ చిందులు వేశారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

 

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,తమ్మిశెట్టి పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.