కూడేరులో భక్తులకు చివరి దర్శనమిచ్చిన పీర్ల దేవుళ్ళు
కూడేరులో భక్తులకు చివరి దర్శనమిచ్చిన పీర్ల దేవుళ్ళు
కూడేరు(ఆగస్టు 1),AP 39TV న్యూస్:
మత సామరస్యాలకు ప్రతీకయైన మొహరం వేడుకలు మంగళవారంతో ఘనంగా ముగిశాయి. చివరి రోజు రాత్రి 8 గంటలకు పెద్ద వన్నూరు స్వామి ,చిన్న వన్నూరు స్వామి , కబడి పీర్ ఇతర పీర్ల దేవుళ్ళు భక్తులకు చివరి దర్శన భాగ్యం ఇచ్చారు. పీర్ల దేవుళ్ళ ప్రతిమలను ముజువార్ నిషార్ పెట్టెలో భద్రంగా భద్రపరిచారు .తర్వాత చావడిలో అన్నదానం చేశారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు