కూడేరు తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన శేషారెడ్డి

కూడేరు తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన శేషారెడ్డి

AP 39TV న్యూస్ కూడేరు:

కూడేరు తహసిల్దారుగా శేషారెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. సిబ్బంది ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఈయన వైయస్సార్ జిల్లా నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు .ఇక్కడ తహసిల్దారుగా పనిచేస్తున్న సక్సేనా అన్నమయ్య జిల్లాకు బదిలీపై వెళ్లారు. ప్రజలకు , రైతులకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతనంగా బాధ్యతలు చేపట్టిన శేషారెడ్డి పేర్కొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.