కూడేరులో ఘనంగా అదినారాయణరెడ్డి వర్దంతి వేడు

కూడేరులో ఘనంగా అదినారాయణరెడ్డి వర్దంతి వేడు

 

 

AP 39TV ,న్యూస్ కూడేరు:

కూడేరులో సిపిఐ కార్యాలయంలో మంగళవారం కామ్రేడ్ ఆదినారాయణ రెడ్డి 26వ వర్ధంతి వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు .

ఈ సందర్భంగా

రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు

బి గోపాల్

రైతు సంగం నియోజకవర్గ కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ,

రాయలసీమ జిల్లాలకు తాగు ,సాగు నీరు కావాలని, తుంగభద్ర డ్యామ్ నుంచి 10 టీఎంసీల నీరును అనంతపురం జిల్లాకు కేటాయించాలని, అనంతపురం జిల్లాను ఎడారి ప్రాంతం కాకుండా కాపాడాలని, కరువు పీడితమైనటువంటి రాయలసీమ జిల్లాల విద్యార్థులకు అన్ని రకాల ఫీజులను రద్దు చేయాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ వీకే ఆదినారాయణ రెడ్డి అన్నారు అనంతరం ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నారాయణమ్మ బు సహకారదర్శలు నారాయణప్ప. వెంకటేష్ కాసిం పీరా. సీనియర్ నాయకులు రమణ. తదితరులు పాల్గొన్నారు.

 

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,పవన్ కుమార్

రిపోర్టర్

కూ.

Leave A Reply

Your email address will not be published.