లారీ బోల్తా డ్రైవర్ కు గాయాలు

లారీ బోల్తా.. డ్రైవర్ కు గాయాలు 

AP 39TV, న్యూస్ కూడేరు:

కూడేరు మండలం శివరాంపేట వద్ద అనంతపురం బళ్లారి ప్రధాన రహదారిపై బుధవారం లారీ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ రమేష్ కు గాయాలయ్యాయి. వడ్ల లోడుతో బళ్లారి నుంచి లారీ తమిళనాడుకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది గాయపడ్డ డ్రైవర్ని అనంతపురంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.