మార్మోగిన మారెమ్మ నామస్మరణ

మార్మోగిన మారెమ్మ నామస్మరణ 

 

కూడేరు(అక్టోబర్ 20)AP 39 TV న్యూస్:-

కూడేరులో పేర్ల మసీదు వద్ద ఉన్న మారెమ్మ ఆలయంలో శుక్రవారం మారెమ్మ దేవతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు . అమ్మవారికి వివిధ రకాల పట్టు వస్త్రాలు పుష్పాలతో విశేషంగా అలంకరణ చేశారు .అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని మంగళ వాయిద్యాలు, డప్పుల శబ్దం నడుము గ్రామ వీధుల్లో ఊరేగింపు చేశారు. కార్యక్రమంలో ప్రజల పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి నామ స్మరణ మార్మోగింది.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.