మరుట్ల-3లో వైభవంగా చితంబరేశ్వర స్వామి రథోత్సవం

మరుట్ల-3లో వైభవంగా చితంబరేశ్వర స్వామి రథోత్సవం

 

కూడేరు,మార్చి9(AP 39 TV న్యూస్):-

 

కూడేరు మండలం మరుట్ల-3వ కాలనీలో శనివారం చితంబరేశ్వర స్వామి రథోత్సవ వేడుకలను గ్రామస్తులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. తొలత ఆలయ అర్చకులు చిదంబరేశ్వర స్వామి మూలవిరాట్ కు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. రథోత్సవానికి బంధుమిత్రులు అధిక సంఖ్యలో తరలి రావడంతో గ్రామం జన సంద్రమైంది.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.