ఘనంగా రంగనాయకులు- అశ్వినీల వివాహ వేడుకలు

ఘనంగా రంగనాయకులు- అశ్వినీల వివాహ వేడుకలు

– వివాహానికి హాజరైన బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు కొనకకొండ్ల రాజేష్

AP39TV న్యూస్, కూడేరు:

కూడేరు మండల బిజెపి ఉపాధ్యక్షుడు కలగళ్లకు చెందిన ఎర్రిస్వామి కుమారుడు రంగనాయకులు వివాహం అశ్వినితో ఆదివారం కలగళ్ళలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలకు బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు , ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్ కొనకొండ్ల రాజేష్ విచ్చేశారు .నూతన వధూవరులను ఆశీర్వదించి.. పెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతోపాటు కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు ,కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మలోబులు ,ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు వెంకటేష్ నాయక్ ,నాయకులు ధనుంజయ ,సంజీవ నాయక్ , గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.