వివాహ కార్యక్రమానికి హాజరైన పయ్యావుల శ్రీనివాసులు

వివాహ కార్యక్రమానికి హాజరైన పయ్యావుల శ్రీనివాసులు 

AP 39TV న్యూస్, కూడేరు:

కూడేరు కు చెందిన టిడిపి కార్యకర్త వడ్డే సూర్యనారాయణ కుమారుడు అనిల్ కుమార్ వివాహం ఆదివారం కూడేరు సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి టిడిపి నేత పయ్యావుల శ్రీనివాసులు, శ్రీధర్ చౌదరి , బ్రహ్మయ్య , మురళి ,శివయ్య ,పుట్టా నరేష్ , రాజు ,వడ్డే తిమ్మప్ప, చంద్రబాబు నాయుడు ,అంజి , ప్రసాద్ ,శేఖర్ తదితరులు హాజరయ్యారు నూతన వధూవరులను ఆశీర్వదించి.. పెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.