ఘనంగా శివానందరెడ్డి నాగమణిల పెళ్లి వేడుకలు
ఘనంగా శివానందరెడ్డి- నాగమణిల పెళ్లి వేడుకలు
AP39TV న్యూస్ , కూడేరు:
కూడేరు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ నేత రామచంద్ర రెడ్డి సోదరి కుమారుడు శివానందరెడ్డి వివాహం నాగమణితో బుధవారం కూడేరులోని సాయిబాబా దేవాలయంలో ఘనంగా జరిగింది .ఈ వివాహ కార్యక్రమానికి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి, ఎంపీపీ నారాయణరెడ్డి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు .కార్యక్రమంలో వైయస్సార్ సిపి నేతలు మంజునాథ్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి , పెద్దిరెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.