లోకేష్- చంద్రకళను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే విశ్వ
లోకేష్- చంద్రకళను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే విశ్వ
AP 39 TV న్యూస్ కూడేరు:
కూడేరు మండలం కమ్మూరుకు చెందిన వైఎస్సార్ సీపీ నేత పెద్దన్న కుమారుడు లోకేష్ వివాహం చంద్రకళతో బుధవారం కూడేరు సంగమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలకు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి విచ్చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించి పెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కమ్మూరు సర్పంచ్ రంగారెడ్డి, వైఎస్ఆర్ సీపీ నేతలు సంగప్ప, వన్నూరప్ప ,చంద్ర రామాంజనేయులు, ఎర్రిస్వామి తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.