హాజరైన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీపీ నారాయణరెడ్డి
ఘనంగా జేఎల్ఎం అరవింద రెడ్డి-శివలక్ష్మి వివాహ వేడుకలు
-హాజరైన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీపీ నారాయణరెడ్డి
AP 39 TV న్యూస్ కూడేరు:
కూడేరు మండలం జల్లిపల్లికి చెందిన అరవింద రెడ్డి ( విద్యుత్ జూనియర్ లైన్ మెన్) వివాహం శివలక్ష్మి తో గురువారం అనంతపురంలో ఘనంగా జరిగింది .ఈ వివాహ వేడుకలకు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి ,ఎంపీపీ నారాయణరెడ్డి ,వైఎస్ఆర్ సీపీ నేతలు బైరెడ్డి రామచంద్రారెడ్డి , సిద్ధారెడ్డి ,హనుమంత రెడ్డి , వెంకటరామిరెడ్డి, నరసింహారెడ్డి, మంజునాథ్ రెడ్డి నాగిరెడ్డి , క్రిష్టప్ప, రామచంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు .నూతన వధూవరులను ఆశీర్వదించి పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.