వైభవంగా శిరీష- యస్ వర్మ వివాహ వేడుకలు

వైభవంగా శిరీష- యస్ వర్మ వివాహ వేడుకలు

AP 39TV న్యూస్ కూడేరు:

 

కూడేరు లోని ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సూపరింటెండెంట్ నాగభూషణ రెడ్డి కుమార్తె శిరీష వివాహం యష్ వర్మతో గురువారం అనంతపురంలోని కమ్మ భవన్ లో అంగరంగ వైభవంగా జరిగింది .ఈ వివాహ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు , ఉద్యోగస్తులు, బంధుమిత్రులు విచ్చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించి పెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు .తమ ఆహ్వానాన్ని మన్నించి వివాహ వేడుకలకు విచ్చేసిన వారందరికీ నాగభూషణ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.

పవన్ కుమార్

రిపోర్టర్ kuderu

Leave A Reply

Your email address will not be published.