అనిల్ కుమార్ -లావణ్య వివాహ వేడుకలకు హాజరైన రాజేష్
అనిల్ కుమార్ -లావణ్య వివాహ వేడుకలకు హాజరైన రాజేష్
AP 39TV న్యూస్ కూడేరు:
వజ్రకరూరు మండలం బిజెపి నేత పులికొండ కుమారుడు అనిల్ కుమార్ వివాహం గురువారం టిటిడి కళ్యాణ మండపంలో లావణ్యతో ఘనంగా జరిగింది .ఈ వివాహ వేడుకలకు ఉరవకొండ నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ కొనకొండ్ల రాజేష్ హాజరయ్యారు .నూతన వధూవరులను ఆశీర్వదించి పెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు .కార్యక్రమానికి ఆ మండలంలోని బిజెపి నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు.