ఘనంగా దివ్య -రాజశేఖర్ రెడ్డిల వివాహ వేడుకలు
ఘనంగా దివ్య -రాజశేఖర్ రెడ్డిల వివాహ వేడుకలు
AP39TV న్యూస్ , కూడేరు:
కూడేరు మండలం పి. నారాయణపురానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత నాగిరెడ్డి కుమార్తె దివ్య వివాహం ఆదివారం రాజశేఖర్ రెడ్డితో ఆత్మకూరులోని రామలింగేశ్వర స్వామి కళ్యాణమండపంలో ఘనంగా జరిగింది .ఈ వివాహ వేడుకలకు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ,ఎంపీపీ నారాయణరెడ్డి , సర్పంచ్ హనుమంత్ రెడ్డి , నేతలు సిద్ధారెడ్డి ,శంకరయ్య , వెంకటరామిరెడ్డి ,నాగేశ్వర్ రెడ్డి , హనుమంత రెడ్డి, మాధవరెడ్డితో పాటు పలవురు నేతలు పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.