రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన కలిసిన జిబి శివకుమార్
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన
కలిసిన జిబి శివకుమార్
AP39TV NEWS జూలై 9
గుడిబండ:-వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జిబి శివకుమార్ ముఖ్యమంత్రి జగన్ ను మర్యాదపూర్వకంగా శనివారం. కళ్యాణదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభకు విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గుడిబండ జిబి శివకుమార్ కలిసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మడకశిర వైకాపాలో నెలకొన్న పరిస్థితులను సీఎం జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు మడకశిర రాజకీయ పరిస్థితులను శివకుమార్ వివరించారు.అలాగే మడకశిర నియోజకవర్గంలోని చెరువులకు హంద్రీనీవా జలాలను అందించడానికి ప్రత్యేక చొరవ తీసుకొవాలని కోరారు. అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఆయన వెంట మందలపల్లి సర్పంచ్ అశ్వత్ తదితర వైకాపా నాయకులు పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
AP39TV మడకశిర ఇంచార్జ్
గుడిబండ