రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ని కలిసిన మడకశిర ఎమ్మెల్యే డా.తిప్పేస్వామి
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ని మర్యాద పూర్వకంగా కలిసిన మడకశిర
MLA డా.తిప్పేస్వామి.
AP 39 TV:
విజయవాడ రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి కుటుంబ సభ్యులు డాక్టర్ దినేష్ దంపతులు… హేమావతి శ్రీ యెంజేరు సిద్దేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాలని గవర్నర్ ను ఆహ్వానించిన మడకశిర ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు … హేమావతిని తప్పకుండా సందర్శిస్తానని ఎమ్మెల్యే కి తెలిపిన గవర్నర్.
కొంకల్లు శివన్న ,మడకశిర ఇంఛార్జి, సత్య సాయి జిల్లా