చిన్న కోడి పల్లి రాము కుటుంబాన్ని ఆదుకోవడానికి మేము సైతం
AP 39TV NEWS
RODDAM
చిన్న కోడి పల్లి రాము కుటుంబాన్ని ఆదుకోవడానికి మేము సైతం అంటూ ముందు కొచ్చిన
రొ ద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల
విద్యార్థులు అధ్యాపకులు
సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రుద్దం మండలం చిన్నకోడపల్లి రాము ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే
అయితే రొ ద్దం ప్రభుత్వం జూనియర్ కళాశాలలో చదువుతున్న రాము ప్రమాదానికి గురి కావడంతో
తోటి విద్యార్థులు అధ్యాపకులు నాన్ టీచింగ్ సిబ్బంది ప్రిన్సిపాల్ శ్రీమతి విజయలక్ష్మి ఆధ్వర్యంలో
25,500 రూపాయలు రాము తల్లి గారైన
జయమ్మ కు అందజేసి ధైర్యంగా ఉండాలని రాము తొందరగా కోలుకొని తిరిగి వస్తాడని అధైర్య పడ వద్దని
తెలిపినారు
రిపోర్టర్
C, ఉమా శంకర్
పెనుగొండ డివిజన్ ఇంచార్జ్
రొ ద్దం మండలం