తప్పిపోయిన కుమారుడి ఆచూకీ తెలపండి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి
తప్పిపోయిన కుమారుడి ఆచూకీ తెలపండి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి
Ap39tv న్యూస్ ఆగస్టు 9
గుడిబండ:-మండలంలోని రాళ్లపల్లి గ్రామానికి శ్రీనివాస్ గుడిమండ పోలీస్ స్టేషన్లో తన కొడుకు నితిన్ కుమార్ తప్పిపోయాడని తెలియాలి చేశారు వివరాలకు వెళితే మడకశిర మండలంలో గల కదిరేపల్లి సెయింట్ ఆన్స్ పాఠశాలలో పదవ తరగతి విద్యాభ్యాసానికి తన కొడుకు నితిన్ కుమార్ వెళ్లేవాడని మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లి తిరిగి సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ఇంటికి చేరుకొని పుస్తకాలు ఇంటి వద్ద వదిలి వెంటనే తనతో పాటు వచ్చిన గుర్రపుకొండ గ్రామానికి చెందిన వినయ్ కుమార్ అను తన స్నేహితునితో మోటార్ సైకిల్ లో వెళ్లాడని అప్పటినుండి తిరిగి రాలేదని నా కుమారుడి స్నేహితుడిని విచారిస్తే సరైన సమాధానం ఇవ్వటం లేదని గుడిబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు, నేను నా భార్య నా బంధువుల మరియు ఇతర ప్రదేశాలలో వెతికినా కూడా ఆచూకీ తెలియడం లేదని గుడిబండ ఎస్ఐకి ఫిర్యాదు చేశాడు ఈ విషయంపై గుడిబండ ఎస్సై అన్యo ముని ప్రతాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కొంకళ్లు శివన్న,
మడకశిర ఇంఛార్జి,
సత్య సాయి జిల్లా