శ్రీధర్ ను పరామర్శించిన మాజీ మంత్రి ,మాజీ ఎమ్మెల్యే

శ్రీధర్ ను పరామర్శించిన మాజీ మంత్రి ,మాజీ ఎమ్మెల్యే

కూడేరు,మార్చి 8(AP39TV న్యూస్):-

కూడేరు మండలం పి.నారాయణపురం మాజీ సర్పంచ్ శ్రీధర్ భార్య ఇటీవల మృతి చెందారు . మాజీ మంత్రి అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త శంకర నారాయణ ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే సమన్వయకర్త విశ్వేశ్వర్ రెడ్డిలు శుక్రవారం శ్రీధర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. బాధ పడవద్దు. ధైర్యంగా ఉండాలని సూచించారు. వారి వెంట ఎంపీపీ నారాయణరెడ్డి సర్పంచ్ హనుమంత రెడ్డి ఆ పార్టీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి ,నేతలు మాధవరెడ్డి ,రామాంజనేయులు, హరీష్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.