భాస్కర్ రెడ్డిని పరామర్శించిన ఎంపీపీ

భాస్కర్ రెడ్డిని పరామర్శించిన ఎంపీపీ

 

కూడేరు,మార్చి16(AP 39 TV న్యూస్):-

కూడేరు మండల పరిధిలోని కలగళ్ళకు చెందిన వైఎస్సార్ సీపీ నేత ,వాటర్ షెడ్ చైర్మన్ భాస్కర్ రెడ్డి మాతృమూర్తి గంగ మాలమ్మ శనివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ నారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డిలు కలగళ్ళకు వెళ్లి భాస్కర్ రెడ్డిని పరామర్శించారు .మాలమ్మ మృతదేహం పై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.