ఎంపీటీసీ నాగభూషణంను పరామర్శించిన విశ్వ
ఎంపీటీసీ నాగభూషణంను పరామర్శించిన విశ్వ
కూడేరు (సెప్టెంబర్ 30)AP 39 TV న్యూస్:-
కూడేరు మండలం పరిధిలోని జయపురం ఎంపీటీసీ సభ్యుడు నాగభూషణం అనారోగ్యానికి గురయ్యాడు .దీంతో శనివారం ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి నాగభూషణం ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు .ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. బాగా చూసుకోవాలని నాగభూషణం తనయుడు ఎర్రి స్వామికి విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు