ముందస్తు అరెస్టులు చేయడం సరికాదు: సిపిఐ నేతలు
ముందస్తు అరెస్టులు చేయడం సరికాదు: సిపిఐ నేతలు
AP 39TV న్యూస్ కూడేరు:
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు బుధవారం రావడంతో ముందస్తుగా పోలీసులు నోటీసులు ఇచ్చి అరెస్టు చేయడం సరికాదని కూడేరు మండల సిపిఐ నేతలు పేర్కొన్నారు.ఇది ప్రజాస్వామ్యమని, ప్రజా సమస్యలను ,ప్రభుత్వం ,ప్రజా ప్రతినిధులు దృష్టికి తీసుకుపోయేందుకు అవకాశం కల్పించాలి కానీ ఇలా ముందస్తు అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని నియోజకవర్గ కార్యదర్శి మల్లికార్జున,సహాయ కార్యదర్శి కురుగుంట మనోహర్,రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రమణ, మండల నాయకులు వెంకటేష్లు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని వారు పేర్కొన్నారు