కూడేరులో VHPS, MRPS, MSP ఆధ్వర్యలో నిరసన దీక్ష

కూడేరులో VHPS, MRPS, MSP ఆధ్వర్యలో నిరసన దీక్ష

AP 39TV న్యూస్ ,కూడేరు:

కూడేరులోని ఎంపిడిఓ కార్యాలయం అవరణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో దళిత మహజనులపై జరుగుతున్న దాడులను ఆపాలని VHPS ,MRPS , MSP అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు . దళిత ,గిరిజనులు వికలాంగులు ,మహిళలు, బడుగు బలహీన వర్గాల ప్రజలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో యం. ఆర్.పి. యస్, యం.యస్.పి. ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు సామ్రాట్, VHPS రాష్ట్ర అధికార ప్రతినిధి ఓ.పెద్దన్న , ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రాజు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాలఈశ్వరయ్య ఉపాధ్యక్షులు ఆంజనేయులు విహెచ్పిఎస్ మండల అధ్యక్షులు చోళసముద్రం శ్రీరాములు మండల ఉపాధ్యక్షులురామాంజనేయులు మండల నాయకులు సిద్ధప్ప జగన్నాథ్ అశోక్, వెంకటరాముడు, మండల ప్రధాన కార్యదర్శి చిరు, మరెన్న,vhps వెంకటేశు, తిప్పన్న, సంగప్ప,కలా మండలి అధ్యక్షులుపుల్లన్న,ఏర్రిస్వామి,ఒన్నొరప్ప,వంశీ,నాగేంద్ర,ఈశ్వరమ్మ, Mrps జిల్లా కో కన్వీనర్ బి. కదిరప్ప, మహిళా నాయకురాలు స్వతంత్ర కుమారి,vhps జిల్లా అధ్యక్షులు సొరప్ప, ఉపాధ్యక్షులు హాసేన్, సర్పుంబీ, జానికి రామ్, GGH కార్మిక సంఘం అద్యక్షులు రెడ్డప్ప,బీసీ నాయకులు వెంకటాద్రి, వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు దీక్షకు సీపీఎం కృష్ట్ మూర్తి, రైతు కూలీసంఘం రాయుడు,కాంగ్రెస్ పార్టీ నాయకులు శివరాం పేట ఆంజనేయులు పాల్గొని మద్దతు తెలిపారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

Leave A Reply

Your email address will not be published.