దళిత భూముల ఆక్రమణ

దళిత భూముల ఆక్రమణ

బ్రహ్మసముద్రం అక్టోబర్ 16 2023:-

బ్రహ్మసముద్రం మండలంలో సంతే కొండాపురం గ్రామ రెవెన్యూ 1976 లో ఇచ్చినటువంటి భూములకు అది కూడా దళిత భూములను అదే సంతే కొండాపురం గ్రామానికి చెందిన బీసీ కులానికి చెందినవారు ఆక్రమించుకోవడం జరిగినది అందుకు నిరసనగా ఈరోజు బ్రహ్మసముద్రం మండలం గౌరవ తాసిల్దార్  కార్యాలయానికి ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు సాకే హరి మరియు వారి మిత్రబృందంతో దళిత కుతంబానికి చెందిన లబ్ధిదారులైనటువంటి లింగమ్మ వైఫ్ ఆఫ్ వన్నూరప్ప కోసం వచ్చి వారి యొక్క సమస్యను గౌరవ తాసిల్దార్ వారి కి విన్నవించడం జరిగినది ఎందుకోసం లబ్ధిదారులతోపాటు మండల నాయకులు దళిత సంఘాలు కలిసి వచ్చి అర్జీ రూపంలో ఇవ్వడం జరిగినది ఎందుకు కాను తాసిల్దార్ వారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా చర్య చేపడతాం లబ్ధిదారులకు తగు న్యాయం చేస్తామని చెప్పడం జరిగినది.

సంతోష్ కుమార్

రిపోర్టర్

కళ్యణదుర్గం

Leave A Reply

Your email address will not be published.