బదిలీయైన కానిస్టేబుళ్లకు ఘనంగా సత్కారం
బదిలీయైన కానిస్టేబుళ్లకు ఘనంగా సత్కారం
AP 39 TV న్యూస్ ,కూడేరు:
కూడేరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ బదిలీపై వెళుతున్న ముగ్గురు కానిస్టేబుల్స్ రామకృష్ణ , ప్రభు , అశోక్ లకు బుధవారం రాత్రి స్టేషన్ లో ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం చేశారు. పూల మాలలు వేసి ,శాలవాలు కప్పి ఘనంగా వీడ్కోలు పలికారు. విధి నిర్వహణలో వారు అందించిన సేవలు గురించి కొనియాడారు .కార్యక్రమంలో ఏఎస్ఐ రామానాయుడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్ పవన్ కుమార్
కూడేరు