ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ ఓబులమ్మ

ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ ఓబులమ్మ

 

కూడేరు,మార్చి13(AP 39 TV న్యూస్):-

కూడేరు మండలం కరుట్లపల్లిలో బుధవారం స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి సర్పంచ్ ఓబులమ్మ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద రూ.8 లక్షలతో ఈ ప్రహరీ నిర్మాణం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. నిధుల మంజూరుకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి కి ,, నిధులు కేటాయించినందుకు ఎంపీ తలారి రంగయ్య కు సర్పంచ్ ,గ్రామస్తులు, వైఎస్సార్ సీపీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు జయచంద్ర నాయుడు, అక్కులన్న, సూర్యనారాయణ రెడ్డి ఉజ్జినయ్య తదితరులు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.