గర్భిణీలందరు పౌష్టిక ఆహారం తీసుకోవాలి

ఏపీ39 టీవీ న్యూస్ సోమండేపల్లి.

గర్భిణీలందరు

పౌష్టిక ఆహారం తీసుకోవాలి

సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు విచ్చేసిన గర్భిణీ లకు పౌష్టిక ఆహారం మరియు భోజన వసతి గత కొన్ని సంవత్సరాలుగా అందచేస్తున్న సవితమ్మ గారు. అనంతరం సవితమ్మ గారు మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న గర్భిణీలందరూ పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని తెలియజేసిన సవితమ్మ గారు ,ఈ కార్యక్రమంలో గుట్టురు మాజీ సర్పంచ్ సూర్యనారాయణ కురుబవాండ్లపల్లి మాజీ సర్పంచ్ సోము ,త్రివేంద్ర నాయుడు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంజునాథ్, వాసుదేవరెడ్డి అమ్మవారుపల్లి సిద్దు, ,అశోక్ ,నాగరాజు యాదవ్, మద్దిలేటి ,హేమంత్, శివశంకర్ యాదవ్,,రమేష్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.ఆలాగే

సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ కేంద్రం లో నిరుపేదలకు ఎన్టీఆర్ అన్నా క్యాoటీన్ ద్వారా పెనుకొoడ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 5 రూపాయలకే 140 వరోజు భోజనం ఏర్పాటు చేసిన తెలుగుదేశంపార్టీరాష్ట్రకార్యనిర్వాహకకార్యదర్శి శ్రీమతి సవిత గారు మాజీ సర్పంచి సోము అడదాకులపల్లి మాజీ సర్పంచ్ ప్రసాద్ త్రివేంద్ర నాయుడు,టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మంజునాథ్,కొనాపురం సుబ్బు,దాదు, సానిపల్లి వెంకటేష్,రాజేశ్ తదితరులు.

AP 39 TV న్యూస్

రిపోర్టర్ నవీన్ కుమార్.

Leave A Reply

Your email address will not be published.