పుట్టపర్తి చంద్రబాబు నాయుడు తో భేటీ

పుట్టపర్తి చంద్రబాబు నాయుడు తో భేటీ అయిన సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ

ఈరోజు ఉండవల్లి లో నారా చంద్రబాబు నాయుడు నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిసి కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య చిత్రపటం అందించిన, సామకోటి ఆదినారాయణ.మూతపడ్డ అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి ప్రతి పేదవాని ఆకలి తీరుస్తున్నరని,అనంతరం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకు తీసుకువెళ్లి అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని అలాగే,రా కదలిరా తెలుగుదేశం పిలుస్తోంది రా అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువయ్యే విధంగా పనిచేస్తున్నామని పలు సేవ కార్యక్రమాలు కూడా చేస్తున్నాము అని చంద్రబాబు కు తెలియజేశారు.

A.రాజు

శ్రీ సత్య సాయి జిల్లా ఇన్చార్జ్.

Leave A Reply

Your email address will not be published.