సత్యనారాయణ స్వామి పూజ కార్యక్రమం లో పాల్గొన్న రఘువీరారెడ్డి

సత్యనారాయణ స్వామి పూజ కార్యక్రమం లో పాల్గొన్న రఘువీరారెడ్డి

 

Ap39Tv న్యూస్ ఆగస్టు 27

 

గుడిబండ:- మండలంలోని నాచేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈరన్న కుటుంబ సభ్యులు నిర్వహించిన శ్రీ సత్యనారాయణ స్వామి పూజ కార్యక్రమంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి మెంబర్ మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కుటుంబ సభ్యులతో ముచ్చటించారు, ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ నరసింహమూర్తి గంగులవాయి పాల్యం ప్రభాకర్ రెడ్డి గుడిబండ మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మందలపల్లి నాగరాజు,తిమ్మలాపురం కరుణాకర్, నాచేపల్లి రాజశేఖర్,యస్.రాయపురం ఈరన్న, అలాగే మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

కొంకల్లు శివన్న

Ap39tv న్యూస్

మడకశిర ఇంచార్జ్ గుడిబండ

Leave A Reply

Your email address will not be published.