ఆగలి మండల కేంద్రంలో రఘువీరా జన్మదిన వేడుకలు
ఆగలి మండల కేంద్రంలో రఘువీరా జన్మదిన వేడుకలు
AP39TV NEWS :-
అగలి మండలం కేంద్రంలో, సిడబ్ల్యూసి సభ్యులు ,మాజీ మంత్రి వర్యులు నీలకంఠాపురం రఘువీరారెడ్డి 67 వ జన్మదినం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, మండల అధ్యక్షుడు లోకేష్ అధ్వర్యంలో. ఘనంగా నిర్వహించారు.. కేక్ ను కట్ చేసి ,స్వీట్లు పంపిణీ చేశారు … ఈ కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రింటింగ్ ప్రెస్ రాజు, బి.బ్లాక్ అద్యక్షుడు త్యాగరాజు, సీనియర్ నాయకులు, లక్షికాంత, డైరీ గోవిందప్ప,దేవరాజు, మదూడి భీమరాజు, చిక్కన్న,శివన్న, శేకర్, యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు శ్రీనివాస్, మారుతి నరసప్ప గౌడ తదితరుల.. పాల్గొన్నారు…
వి. బీమరాజు
రిపోర్టర్
రోళ్ల