పౌష్టికాహారం లోపిస్తే రక్తహీనత

పౌష్టికాహారం లోపిస్తే రక్తహీన

 

కూడేరు,మార్చి1(AP 39 TV న్యూస్):-

పౌష్టికాహారం లోపిస్తే రక్తహీనత ఏర్పడుతుందని డాక్టర్ సౌమ్య రెడ్డి తెలిపారు .శుక్రవారం కూడేరులోని PHCలో గర్భిణీలకు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ సౌమ్య రెడ్డి గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు .ల్యాబ్ టెక్నీషియన్ వేణుగోపాల్ షుగర్ , HB పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ.. పౌష్టికాహారాన్ని తీసుకుంటే సుఖ ప్రసవం జరుగుతుందన్నారు . హైరిస్క్ గర్భిణీల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని డాక్టర్ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో MLHP లు, ఏఎన్ఎంలు ,ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.