ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ చేసిన సర్పంచ్ ఓబులమ్మ

ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ చేసిన సర్పంచ్ ఓబులమ్మ

 

కూడేరు,మార్చి16(AP 39 TV న్యూస్):-

జగనన్న కాలనీలో ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇంటి స్థలానికి ఉచిత రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేసేందుకు శ్రీకారం చుట్టింది. శనివారం కూడేరు మండలం పరిధిలోని కరుట్లపల్లి సచివాలయంలో 36 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను సర్పంచ్ ఓబులమ్మ అందజేశారు .పత్రాలు పొందిన లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు .కార్యక్రమంలో వీఆర్వో సాయి ,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.