విలేకరి పై దాడిని ఖండిస్తూ కొవ్వొత్తిలు నిరసన చేసిన తెదేపా మరియు జనసేన నాయకులు*

*విలేకరి పై దాడిని ఖండిస్తూ కొవ్వొత్తిలు నిరసన చేసిన తెదేపా మరియు జనసేన నాయకులు*

శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు పట్టణంలో నిన్న రాప్తాడు సిద్ధం సభలో విలేకరిపై దాడిని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరియు జనసేన నాయకులు కొవ్వొత్తుల నిరసన చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ సాలక్కగారి శ్రీనివాసులు, టౌన్ కన్వీనర్ ఒలిపి శ్రీనివాసులు, మండల కన్వీనర్ రామకృష్ణ, జనసేన పార్టీ కన్వీనర్ పూల శివప్రసాద్ తెదేపా మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు

A. Raju

రిపోర్టర్, సత్య సాయి జిల్లా

.

Leave A Reply

Your email address will not be published.