కూడేరులో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

కూడేరులో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

 

కూడేరు(AP 39 TV న్యూస్):-

కూడేరులోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం గణ తంత్ర దినోత్సవ వేడుకలను సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు .తహసీల్దార్ శేషారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గణ తంత్ర దినోత్సవ ప్రాముఖ్యత గురించి ఆయన వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ విశ్వనాథ్, ఆర్ఐ ప్రసన్నకుమార్ ,వీఆర్వోలు సాయి ,నరసయ్య ,ఓబులేష్, రమేష్ ,రవి కాంత్, గోపాల్, రామకృష్ణ, సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.