రేషన్ బియ్యం పట్టివేత
AP 39TV NEWS
RODDAM
రేషన్ బియ్యం పట్టివేత
ఆటో సీజ్
సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రోద్దం మండలం శివారులో కర్ణాటకకు తరలిస్తున్న ఆటోను పట్టుకుని
12 బ్యాగులు ఆరు క్వింటాళ్ల బియ్యం ను సీజ్ చేసి డ్రైవర్ను అరెస్టు చేసి కేసు నమోదు చేసి నట్లు
ఎస్సై నాగ స్వామి తెలిపారు
రిపోర్టర్
ఉమాశంకర్