రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

 

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

AP 39 TV NEWS

RODDAM

 

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రోద్దం మండలం

ఏం కొత్తపల్లి గ్రామానికి చెందిన

బి వెంకటేశులు ఈశ్వరమ్మ

ఇంటి పనుల నిమిత్తం రోద్దం గ్రామానికి వెళుతుండగా

ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగింది ఈశ్వరమ్మ అక్కడికక్కడే చనిపోయింది

ఎస్సై నాగ స్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

 

రిపోర్టర్

ఉమాశంకర్

రోద్దం మండలం

Leave A Reply

Your email address will not be published.